తెలంగాణ టైమ్స్ విశ్వసనీయతకు మారు పేరు… ఏ పేపరు చెప్పలేని నిజం కేవలం తెలంగాణ టైమ్స్ మాత్రమే చెప్పింది…. తెలంగాణ టైమ్స్ పేపర్ లో వచ్చిన తర్వాత ఇంచుమించు అన్ని జాతీయ పత్రికలు కూడా మాట్లాడము.. రాయడం…. కేంద్రమంత్రి వర్గం గురించి చర్చించడం జరిగింది… కానీ తెలంగాణ టైమ్స్…ముందే చెప్పింది. కేంద్ర మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ ను మోడీ ఆహ్వానిస్తారని…… అయితే ఈ నిర్ణయం విషయంలో పవన్ కళ్యాణ్ వెనుక ముందు ఆలోచిస్తున్నారు…. రాష్ట్రంలో ఉంటేనే బాగుంటుందని తన అభిమానులు సన్నిహితులు చెబుతున్నట్టు…. కేంద్రంలోకి వెళితే ప్రజలకు దూరమవుతానే భయం ఉన్నట్టు కూడా తెలుస్తుంది…. పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవికూడ కేంద్ర మంత్రివర్గంలో పనిచేసిన విషయం తెలిసిందే… అంతటి స్థాయి పవన్ కళ్యాణ్ కి ఇవ్వడానికి మోడీ ఆలోచించారు.. ఈ ఆలోచన ముందే పసికట్టిన తెలంగాణ టైమ్స్ అందరి కంటే ముందే గతంలోనే చెప్పింది…. అది నేడు నిజమైంది చూడండి….. అలాగే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ఈటెల రాజేందర్ ను నియమిస్తుందని కూడా మొదట్లో తెలంగాణ టైం చెప్పడం మీకు అందరికీ తెలిసిందే…
