తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా బి మహేష్ కుమార్ గౌడ్ ను కాంగ్రెస్ అది నాయకత్వం ఎటుకేలకు నిర్ణయించింది పార్టీలో మొదటి నుంచి ఉండటం ,బీసీ సామాజిక వర్గం నుంచి రావడం, ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తుండటం, వివాదరహితుడు, అంతేకాకుండా రేవంత్ రెడ్డి మద్దతు పూర్తిగా ఉండటంతో ఎటికేలకు నిర్ణయించడం జరిగింది కొద్దిగంటలో ప్రకటన రావచ్చును అంతేకాకుండారేవంత్ రెడ్డి మద్దతు పూర్తిగా ఉండటంతో కేంద్ర అగ్ర అధినాయకత్వం మహేష్ మదియాసకిని కాకుండా మహేష్ కుమార్ గౌడ్ కి ఓకే చెప్పింది ఇంకొక గంటలో ప్రకటన రావచ్చు.