Wednesday, March 12, 2025

జైల్ లో కేజ్రీవాల్ చాలా ఘోర మైన తప్పు చేస్తున్నాడు ? వెంటనే చార్ట్ ను అందచేయాలని కోర్టు ఆదేశం…

తీహార్ జైల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీ వాల్ పై ED చాలా కీలకమైన ఆరోపణ చేసింది . కేజ్రీవాల్ తన రక్తంలో షుగర్ లెవల్ పెరగడానికి జైలులో బంగాళదుంపలు ,మామిడిపండు ,స్వీట్లు ఎక్కువగా తింటున్నారని , చక్కెర కలిపిన టి బాగా తాగుతున్నాడని రౌస్ అవెన్యూ కోర్టుకు ఈడి తెలిపింది, మామిడి పండ్లు తింటే షుగర్ లెవెల్ పెరిగితే బెయిల్ అడుగవచ్చని మాస్టర్ ప్లాన్ గా ఉందని కోర్టుకు చెప్పింది ,

దీంతో జైలులో కేజ్రీవాల్ డైట్ చార్ట్ ను వెంటనే కోర్టు కు అందచేయాలని ED ని కోరింది, తదుపరి విచారణను రేపుకు పొడిగించింది, ఈడీ ఆరోపలను కేజ్రీవాల్ వాళ్ళ తరఫు లాయర్ వివేక్ కొట్టిపారశారు, ఇదంతా కేవలం మీడియా కోసమే దర్యాప్ సంస్థలు అనవసరమైన ఆరోపణ చేస్తున్నాయని తప్పుపట్టారు. కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీ వాల్ కీ ఇంట్లో వండిన హారపదార్థాలు తీసుకునేందుకు ఎప్పుడో కోర్టు అనుమతించిందిl గత మార్చి నెల 21 వ తారీకు నుంచి కేజ్రివాల్ తీహార్ జైల్లో ఉంటున్నారు

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest News

- Advertisement -spot_img