ఫ్రెండ్స్….మనం వేసే ఓటు…. మన జీవితాన్ని మరియు మన పిల్లల భవిష్యత్తు తలరాతను మార్చే ఒకే ఒక గొప్ప ఆయుధం..
సమర్థ నాయకుడిని ఎన్నుకుని మీకు ఎలాంటి పాలన కావాలో మీరే నిర్ణయించుకునే హక్కు & సువర్ణావకాశం.
ఎవరు నచ్చకపోతే NOTA కి వేసి మీ దేశభక్తిని నిరూపించుకోండి.ఐదేళ్లకొకసారి వచ్చే ఆ అవకాశం ప్రజలకు రానే వచ్చింది. నేడు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ఓట్ల పండుగ జరగబోతోంది. ఈ పండుగలో ప్రతి ఒక్క ఓటరు మహాశయుడు సగర్వంగా ఓటు వేయడానికి మాత్రమే.. సెలవ్ ఇచ్చింది.. కదా అని…ఓటు వేయకుండ రిలాక్స్ కావడానికి ఎంత మాత్రం కాదు.ఎక్కడికో వెళ్లడానికి కాదు.. రేపు హాలిడే కాదు ఓటింగ్ డే అని గుర్తుంచుకుని ప్రతి ఒక్కరూ ఓటు వేయగలరు.
Dr.keshavulu. MD. psy.Osm . Chief Neuropsychiatrist. and chairman; Telangana intellectuals association.