టాప్ -10 ధనవంతుల జాబితా (కోట్లలో)
- కొండా విశ్వేశ్వర్ రెడ్డి (BJP) – రూ.4,568 కోట్లు
- రంజిత్ రెడ్డి (CON) – రూ.435 కోట్లు
- కాసాని జ్ఞానేశ్వర్ (BRS)- రూ.228 కోట్లు
- మాధవీలత (BJP) – రూ. 221 కోట్లు
- నామా నాగేశ్వర్ రావు (BRS) – రూ. 155 కోట్లు
- బీబీ పాటిల్ (BJP) – రూ. 151 కోట్లు
- క్యామ మల్లేష్ ( BRS) – రూ. 145 కోట్లు
- ధర్మపురి అర్వింద్ (BJP) – రూ. 109 కోట్లు
- కంచర్ల కృష్ణారెడ్డి (BRS) – రూ.83 కోట్లు
10.గాలి అనిల్ కుమార్ (BRS) – రూ.82 కోట్లు.
ఇక వీళ్ళు ఆస్తులు అధికారికంగా ఇన్ని కోట్లు ఉంటే అనధికారికంగా ఎన్ని వందల వేల కోట్లు ఉన్నాయో ఎవరికి తెలుసు? అధికారికంగానే ఇలా ఉంటే అనధికారికంగా లెక్కలేనివి చాలా ఉన్నట్టు తెలుస్తుంది.. అయితే వీళ్ళు ఏమాత్రం ఎంత ఖర్చకైనా వెనుకాడని సంపన్నలు వీళ్ళ ఖర్చు చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి రోజు కనీసము పదుల సంఖ్యలో కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలుస్తుంది.