Tuesday, January 27, 2026

ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం.. చంద్రబాబుకు ఎం జరగబోతోంది..?

ఓటుకు నోటు కేసుపై విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు ! ఏడేళ్ల కిందట విచారణకు ఫుల్‌స్టాప్‌ పడనుందా…? కేసులో చంద్రబాబు పాత్రపై క్లారిటీ వస్తుందా…?

తెలంగాణ ఎన్నికల్లో డబ్బు ఎర చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారన్న ఆరోపణలతో 2015లో ఈ ఓటుకు నోటు కేసు ఫైల్ అయ్యింది. అయితే సమగ్ర విచారణ జరిపి నిందితులను శిక్షించాలంటూ 2017లో ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్లారు. ఇక అప్పట్నుంచి కేసు వాయిదా పడుతూ వస్తోంది. గత ఐదు నెలల్లోనే పలు కారణాలు చూపిచంద్రబాబు తరుపు న్యాయవాదులు చాలా వాయిదాలు కోరారు. దీంతో గురువారం18-04-24 న కోర్టు విచారణ తీరుపై ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు ఓటుకు నోటు కేసులో చంద్రబాబు తరుపు న్యాయవాదులపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఏడేళ్లుగా కేసును కావాలనే సాగదీస్తున్నారని మండిపదుతున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో డబ్బు ఎర చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారన్న ఆరోపణలతో 2015లో ఈ ఓటుకు నోటు కేసు ఫైల్ అయ్యింది. అయితే సమగ్ర విచారణ జరిపి నిందితులను శిక్షించాలంటూ 2017లో ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్లారు. ఇక అప్పట్నుంచి కేసు వాయిదా పడుతూ వస్తోంది. గత ఐదు నెలల్లోనే పలు కారణాలు చూపి చాలా వాయిదాలు కోరారు చంద్రబాబు తరుపు న్యాయవాదులు. దీంతో గురువారం విచారణ, కోర్టు తీరుపై ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest News

- Advertisement -spot_img