పుష్ప సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిపోయింది రష్మిక మందన. ఇక రీసెంట్‌గా వచ్చిన యానిమల్‌తో ఈ బ్యూటీ క్రేజ్ రెట్టింపు అయిపోయింది. ఈ చిత్రంలో రష్మిక లిప్‌లాక్‌లు, బోల్డ్ సీన్లతో రెచ్చిపోయింది. ఇక తాజాగా జపాన్‌లో రష్మిక క్రేజ్ చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నార.మన సినిమాలకి జపాన్‌లో విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. బాహుబలి, ఆర్ఆర్ఆర్ జపాన్‌లో కూడా రికార్డులు సృష్టించాయి.

